Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంటింటికి వెళ్లే బి ఎల్ వో లూ 2002 నాటి ఓటర్ లిస్టును విధిగా తీసుకొని వెళ్ళాలి

    Author VENKATESH | 27 Jun 2026, 08:43 PM | నారాయణపేట
    ఇంటింటికి వెళ్లే బి ఎల్ వో లూ 2002 నాటి ఓటర్ లిస్టును విధిగా తీసుకొని వెళ్ళాలి

    బిజెపి ఎస్ఐఆర్ ప్రక్రియ న్యాయవాద నారాయణపేట తొలి జిల్లా ఇన్చార్జ్ రఘువీర్ యాదవ్ డిమాండ్
    నారాయణపేట, జూన్ 27 (బి వి కే న్యూస్)
    జూన్ 25వ తేదీ నుండి ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ లకు 2002 నాటి ఓటర్ లిస్ట్ హార్డ్ కాపీలను తీసుకొని ఓటర్ల ఇంటి దగ్గరికి వెళ్లి వాటిని సరి చూసే బాధ్యతను అధికారులు అప్పగించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సై ఆర్ ప్రక్రియ న్యాయవాద తొలి ఇన్చార్జిగా రఘువీర్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.
    ఆన్లైన్ ప్రక్రియలో ప్రతి ఓటరు నిష్ణార్థుడై ఉండవలసిన అవసరం లేదు కాబట్టి నిన్న మొన్న ఇచ్చిన ఎనిమినేటర్ ఫారాలలో నింపే ప్రక్రియలో పొరపాట్లు దొర్లిన అవసరం చాలా ఉంటుందన్నారు రఘువీర్ యాదవ్.
    దానివల్ల ఎన్నో అనుమానాలు అవరోధాలు ప్రక్రియలో ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటింటికి వెళ్లే బి ఎల్ వో చేతిలో 2002 నాటి ఓటర్ లిస్టును జతపరచాల్సిందిగా రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
    సొంత ఇల్లు ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబర్ 148, 2002లో లేదు75, 76 నంబర్లు మేల్ ఫిమేల్ విడివిడిగా ఉన్న కారణంగా ఓటర్లు తమంతట తాముగా 2002 ఓటర్ లిస్టు తో సరిచూసుకోలేకపోతున్నారని తెలిపారు .
    సమస్య పట్టణంలోనే ఈ విధంగా ఉన్నప్పుడు జిల్లాలోని ప్రతి పల్లెలో ఈ సమస్య ఎందుకు ఉంటుందని ఆయన అన్నారు.
    కాబట్టి పట్టణము నుండి 70 మంది బిఎల్వో లతో పాటు నియోజకవర్గంలోని 270 మంది బిఎల్ఓ లకు 2002 ఓటర్ లిస్టును హార్డ్ కాపీని ఇచ్చి తొలి దశలోనే పొరపాట్లు జరగకుండా చూసుకుంటే రాబోయే దశలో మరిన్ని పొరపాటు రాకుండా ప్రక్రియ సరిగ్గా జరిగే అవకాశం ఉంటుందని అధికారులకు డిమాండ్ చేస్తున్నాను.
    అంతేకాకుండా ఓటర్ మహాశయులు ఎక్కడ ఉన్న ఇంట్లో కొందరు లేకున్నా ఉన్నవాళ్లు లేని వారి వివరాలను పూర్తిగా రాసి తమ తమ ఓట్లను తామే రక్షించుకోవాలని లేని ఓట్లను అంటే చనిపోయిన వారి ఓట్లను స్వచ్ఛందంగా తీసివేయించాలని, డబుల్ ఓట్లను సింగిల్ ఓట్లుగా మార్చాలని, భారతీయులు కానీ ఓటర్లను తొలగించాలని ఒక సమగ్ర భద్రత కల్పించాలని ఉద్దేశంతో దేశంలో స్వాతంత్రం 1952 నుండి 14 సార్లు జరిగిన ఈ ప్రక్రియ విషయంలో ఎలాంటి అనుమానాలు ఆందోళనలు చెందకుండా ప్రక్రియలు బిఎల్ఓ లతోపాటు రాజకీయ పార్టీల బిఎల్ఎలు కూడా మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బిఎల్ఎలు పూర్తిగా సహకరించి ప్రక్రియను పూర్తి చేద్దామని పిలుపునిస్తున్నామని రఘువీర్ యాదవ్ అన్నారు.