ఇంటింటికి వెళ్లే బి ఎల్ వో లూ 2002 నాటి ఓటర్ లిస్టును విధిగా తీసుకొని వెళ్ళాలి
బిజెపి ఎస్ఐఆర్ ప్రక్రియ న్యాయవాద నారాయణపేట తొలి జిల్లా ఇన్చార్జ్ రఘువీర్ యాదవ్ డిమాండ్ నారాయణపేట, జూన్ 27 (బి వి కే న్యూస్) జూన్ 25వ తేదీ నుండి ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ లకు 2002 నాటి ఓటర్ లిస్ట్ హార్డ్ కాపీలను తీసుకొని ఓటర్ల ఇంటి దగ్గరికి వెళ్లి వాటిని సరి చూసే బాధ్యతను అధికారులు అప్పగించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సై ఆర్ ప్రక్రియ న్యాయవాద తొలి ఇన్చార్జిగా రఘువీర్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియలో ప్రతి ఓటరు నిష్ణార్థుడై ఉండవలసిన అవసరం లేదు కాబట్టి నిన్న మొన్న ఇచ్చిన ఎనిమినేటర్ ఫారాలలో నింపే ప్రక్రియలో పొరపాట్లు దొర్లిన...