Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మున్సిపల్ చైర్ పర్సన్ జన్మదినం సందర్భంగా ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

    Author VENKATESH | 26 Jun 2026, 01:48 PM | Array
    మున్సిపల్ చైర్ పర్సన్ జన్మదినం సందర్భంగా ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

    స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ లో
    ​మున్సిపల్ చైర్ పర్సన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.
    ​ఈ సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజు,మున్సిపల్ కమిషనర్,పర్యావరణ పరిరక్షణ అధికారి: శత్రు నాయక్,వార్డు కౌన్సిలర్లు, స్థానిక మహిళలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.