Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళా సాధికారతలో భారత్ ప్రపంచానికి ఆదర్శం- స్థానిక పాలనలో 10 లక్షలకు పైగా ప్రాతినిధ్యం : యూఎన్లో పర్వతనేని హరీశ్

    Author VENKATESH | 18 Jun 2026, 11:53 AM | Array
    మహిళా సాధికారతలో భారత్ ప్రపంచానికి ఆదర్శం- స్థానిక పాలనలో 10 లక్షలకు పైగా ప్రాతినిధ్యం : యూఎన్లో పర్వతనేని హరీశ్

    మహిళా సాధికారత, శాంతి భద్రత పరిరక్షణలో ప్రపంచానికి​ ఆదర్శంగా నిలుస్తున్నామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్​ వెల్లడించింది. మహిళాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడే శాశ్వత ఫలితాలు సాధ్యమవుతాయమని భారత్​ అనుభవం నిరూపించిందని పేర్కొంది. మహిళలు, శాంతి, భద్రత అంశంపై జరిగిన యూఎన్​ఎస్​సీ బహిరంగ చర్చల్లో మాట్లాడిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని ఈ మేరకు ఇండియా సాధించిన విజయాలను ప్రస్తావించారు.