Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఖమ్మంలో 12 ఏండ్ల బాలిక పై అత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

    Author VENKATESH | 13 Jun 2026, 06:51 PM | TELANGANA, నారాయణపేట
    ఖమ్మంలో 12 ఏండ్ల బాలిక పై అత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

    - జిల్లా కో - కన్వీనర్ పి, భీమేష్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ డిమాండు

    నారాయణపేట జిల్లా, జూన్ 13 (బి వి కె న్యూస్ )

    ఖమ్మం జిల్లాలోని 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన మొహమ్మద్ గౌస్ ని ఎన్కౌంటర్ చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్
    తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని
    నారాయణపేట జిల్లా బజరంగ్ దళ్ కో-కన్వీనర్ పి, భీమేష్ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ
    . ముఖ్యంగా ఖమ్మం టౌన్ లో మొహమ్మద్ గౌస్ చేతిలో లైంగిక దాడికి గురి అయి నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలిక హెల్త్ బులిటన్ ని రెగ్యులర్గా విడుదల చేయాలి. అదేవిధంగా తక్షణం ఖర్చుల కింద బాదిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు బాలిక పేరుపైన కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బాలిక తల్లి లేదా తండ్రి గారి విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు మహ్మద్ గౌస్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేసి ఉరి తీయాలి, అని నారాయణపేట జిల్లా బజరంగ్ దళ్ కో-కన్వీనర్ పి, భీమేష్ డిమాండ్ చేయడం జరిగింది.ఇట్టి సమావేశంలో బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ సంయోజక్ రాహుల్, సాహ సంయోజక్ మూర్తి,నాగరాజు మండల గోరక్ష సంయోజక్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి