ఖమ్మంలో 12 ఏండ్ల బాలిక పై అత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

- జిల్లా కో - కన్వీనర్ పి, భీమేష్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ డిమాండు నారాయణపేట జిల్లా, జూన్ 13 (బి వి కె న్యూస్ ) ఖమ్మం జిల్లాలోని 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన మొహమ్మద్ గౌస్ ని ఎన్కౌంటర్ చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని నారాయణపేట జిల్లా బజరంగ్ దళ్ కో-కన్వీనర్ పి, భీమేష్ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ . ముఖ్యంగా ఖమ్మం టౌన్ లో మొహమ్మద్ గౌస్ చేతిలో లైంగిక దాడికి గురి అయి నిమ్స్ లో చికిత్స పొందుతున్న...