Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Manchi Matalu

    Author VENKATESH | 07 Jun 2026, 08:46 AM | Array
    Manchi Matalu

    1. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే

    2. నీడను చూసి భయపడకు దగ్గర్లో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు

    3. ఏప్పుడు బాధ పడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది.

    ఇవి కూడా చదవండి

    4. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు పెదాలు సైతం పలకలేని భావాలు

    5. అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనే వద్దు