Manchi Matalu

1. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే 2. నీడను చూసి భయపడకు దగ్గర్లో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు 3. ఏప్పుడు బాధ పడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది. 4. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు పెదాలు సైతం పలకలేని భావాలు 5. అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనే వద్దు