Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ కేటీఆర్‌ కాళ్లు మొక్కి మీ పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు

    Author VENKATESH | 16 Sep 2026, 01:49 PM | TELANGANA
    ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ కేటీఆర్‌ కాళ్లు మొక్కి మీ పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు

    కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై బీఆర్‌ఎస్‌ నాయకుడు దినేష్ చౌదరి ఫైర్‌ అయ్యాడు. బీఆర్‌ఎస్‌ శ్రేణులపై దాడులు చేస్తామన్న వెంకట్‌ వ్యాఖ్యలపై దినేష్ చౌదరి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడంలేదని.. బల్మూర్ వెంకట్‌ కేటీఆర్‌ కలిసి కాళ్లు మొక్కి నన్ను బీఆర్‌ఎస్‌లో పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా? అని సూటిగా ప్రశ్నించారు.
    నీకు ధైర్యం ఉంటే కేటీఆర్‌ని ప్రాధేయపడలేదని మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం వేసి చెప్పు అని సవాల్‌ విసిరారు.