ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కేటీఆర్ కాళ్లు మొక్కి మీ పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై బీఆర్‌ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఫైర్ అయ్యాడు. బీఆర్‌ఎస్ శ్రేణులపై దాడులు చేస్తామన్న వెంకట్ వ్యాఖ్యలపై దినేష్ చౌదరి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలేదని.. బల్మూర్ వెంకట్ కేటీఆర్ కలిసి కాళ్లు మొక్కి నన్ను బీఆర్‌ఎస్‌లో పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా? అని సూటిగా ప్రశ్నించారు. నీకు ధైర్యం ఉంటే కేటీఆర్‌ని ప్రాధేయపడలేదని మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం వేసి చెప్పు అని సవాల్ విసిరారు.