Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొత్త తండా గ్రామపంచాయతీలో ఘనంగా కొర్ర వాల్‌సింగ్ దంపతుల కుమార్తె నిశ్చితార్థ మహోత్సవం

    Author VENKATESH | 07 Sep 2026, 11:26 AM | నల్గొండ
    కొత్త తండా గ్రామపంచాయతీలో ఘనంగా కొర్ర వాల్‌సింగ్ దంపతుల కుమార్తె నిశ్చితార్థ మహోత్సవం

    కొత్త తండాలో వైభవంగా కొర్ర వాల్‌సింగ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక.. హాజరైన RTIAS రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్
    దేవరకొండ (BVK 3 న్యూస్ ) : కొత్త తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్ర వాల్‌సింగ్ - పద్మ దంపతుల కుమార్తె నిశ్చితార్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి RTIAS రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
    ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాత్లావత్ నందు నాయక్, వార్డు మెంబర్లు దేష్య నాయక్, కొర్ర దస్రు నాయక్,ఇతర నాయకులు వడ్త్యా తిరుపతి, అంజయ్య, లక్ష్మణ్, ఠాకూర్, శంకర్, మోతిలాల్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు మరియు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను జయప్రదం చేశారు.