కొత్త తండా గ్రామపంచాయతీలో ఘనంగా కొర్ర వాల్సింగ్ దంపతుల కుమార్తె నిశ్చితార్థ మహోత్సవం
కొత్త తండాలో వైభవంగా కొర్ర వాల్సింగ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక.. హాజరైన RTIAS రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ దేవరకొండ (BVK 3 న్యూస్ ) : కొత్త తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్ర వాల్సింగ్ - పద్మ దంపతుల కుమార్తె నిశ్చితార్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి RTIAS రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాత్లావత్ నందు నాయక్, వార్డు మెంబర్లు దేష్య నాయక్, కొర్ర దస్రు నాయక్,ఇతర నాయకులు వడ్త్యా తిరుపతి, అంజయ్య, లక్ష్మణ్, ఠాకూర్, శంకర్,...