Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అధునాతన టెక్నాలజీ పేరుతోని మధ్యాహ్న భోజన వంట కార్మికుల పొట్టలు కొట్టొద్దు,

    Author VENKATESH | 26 Aug 2026, 08:31 PM | ములుగు
    అధునాతన టెక్నాలజీ పేరుతోని మధ్యాహ్న భోజన వంట కార్మికుల పొట్టలు కొట్టొద్దు,

    సెంట్రలైజ్డ్ కిచ్చెన్ విధానం రధ్ధుచేయాలి,
    ఏఐటీయూసీ
    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 26 (బీవీకే న్యూస్):
    అధునాతన టెక్నాలజీ పేరుతోని ప్రభుత్వం అల్పాహారం పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచ్చెన్ విధానం ధ్వారా స్వచ్చంద సంస్థలకు అప్పచెప్పడం మూలాన 54200 మంది వంట కార్మికులు రోడ్డున పడుతారని, అధీ కాక విధ్యార్ధులకు నాన్యమైన అహరం అందుతుంది అనేది కూడా అవాస్తవం అని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ జంపాల రవీందర్ ప్రకటన ధ్వారా తెలియజేశారు.
    కేంద్రీక్రుత కిచ్చెన్ వల్ల ఒక ప్రాంతంలో వంటలు చేసి టిఫిన్ బాక్స్ లలో పెట్టి వందల పాఠశాలలకు పంపెస్తే అవి నాన్యతగా ఎలా ఉంటాయి అన్నారు. 2004 సంవత్సరం లోనే ధేశ అత్యున్నత న్యాయస్థానం సెంట్రలైజ్డ్ కిచ్చన్ విధానం వధ్ధు ఎక్కడికి అక్కడ పాఠశాలలోనే వంటలు చేసి విధ్యార్థులకు అందించాలని ప్రభుత్వాలకు సూసించిందన్నారు. ప్రభుత్వ పెద్దలు లాబనష్టాలతో కాకుండా విధ్యావ్వవస్థను సేవాబావంతో ఆలోసించాలని సూచించారు
    అందుకే సెంట్లలైజ్డ్ కిచ్చెన్ విధానం రద్దు చేయాలని అల్పాహారం కూడా వంట కార్మికులతోనే నిర్వహించాలని, అల్పాహారం 2023 -2024 పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేసారు