అధునాతన టెక్నాలజీ పేరుతోని మధ్యాహ్న భోజన వంట కార్మికుల పొట్టలు కొట్టొద్దు,
సెంట్రలైజ్డ్ కిచ్చెన్ విధానం రధ్ధుచేయాలి, ఏఐటీయూసీ ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (బీవీకే న్యూస్): అధునాతన టెక్నాలజీ పేరుతోని ప్రభుత్వం అల్పాహారం పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచ్చెన్ విధానం ధ్వారా స్వచ్చంద సంస్థలకు అప్పచెప్పడం మూలాన 54200 మంది వంట కార్మికులు రోడ్డున పడుతారని, అధీ కాక విధ్యార్ధులకు నాన్యమైన అహరం అందుతుంది అనేది కూడా అవాస్తవం అని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ జంపాల రవీందర్ ప్రకటన ధ్వారా తెలియజేశారు. కేంద్రీక్రుత కిచ్చెన్ వల్ల ఒక ప్రాంతంలో వంటలు చేసి టిఫిన్ బాక్స్ లలో పెట్టి వందల పాఠశాలలకు పంపెస్తే అవి నాన్యతగా ఎలా ఉంటాయి అన్నారు....