Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి

    Author VENKATESH | 22 Aug 2026, 12:30 PM | హైదరాబాద్
    హైదరాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి

    నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ముగ్గురు ఐటీ ఉద్యోగులు.. ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపుకు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అబ్బాస్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో అభిరుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.