Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలవరం జిల్లాలో రహదారి బాగోలేక ఇబ్బంది పడుతున్నా ప్రజలు...,.

    Author VENKATESH | 04 Aug 2026, 02:27 PM | ANDHRA PRADESH
    పోలవరం జిల్లాలో రహదారి బాగోలేక  ఇబ్బంది పడుతున్నా ప్రజలు...,.

    పోలవరం జిల్లా బి వి కే న్యూస్ 3 రిపోర్టర్:04
    అడ్డతీగల మండలం, మట్లపాడు పంచాయతీకి చెందిన ఉప్పలపాడు గ్రామం రహదారి బాగోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మట్లపాడు గ్రామం నుండి, ఉప్పలపాడు గ్రామం వరకు, గత పది సంవత్సరముల నుండి రహదారి బాగోలేక, కనీసం ద్విచక్ర వాహనంతో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామస్తులు ఆరోగ్యపరంగా గాని,విద్య పరంగా గాని మొదలుకు పనులు విషయ నిమిత్తమై బయటకు రావాలంటే రోడ్డు బాగోలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కాంట్రాక్టర్లు రోడ్డు పని పూర్తి చేయకుండా ఆపేశారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం వారు ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. ఈ గ్రామస్తులు యొక్క ఇబ్బందులను గమనించి ప్రభుత్వం వారు మా యొక్క రోడ్డును న్యాయం చేస్తారని పత్రికా ప్రకటన ద్వారా గ్రామస్తులు తెలియజేయడమైనది. ఈ రోడ్డు కోసం యూత్ నెంబర్ యాట్ల దుర్గారెడ్డి( చరణ్) గ్రామస్తులు,ఆవేదన వ్యక్తం చేశారు.