పోలవరం జిల్లాలో రహదారి బాగోలేక ఇబ్బంది పడుతున్నా ప్రజలు...,.

పోలవరం జిల్లా బి వి కే న్యూస్ 3 రిపోర్టర్:04 అడ్డతీగల మండలం, మట్లపాడు పంచాయతీకి చెందిన ఉప్పలపాడు గ్రామం రహదారి బాగోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మట్లపాడు గ్రామం నుండి, ఉప్పలపాడు గ్రామం వరకు, గత పది సంవత్సరముల నుండి రహదారి బాగోలేక, కనీసం ద్విచక్ర వాహనంతో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామస్తులు ఆరోగ్యపరంగా గాని,విద్య పరంగా గాని మొదలుకు పనులు విషయ నిమిత్తమై బయటకు రావాలంటే రోడ్డు బాగోలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కాంట్రాక్టర్లు రోడ్డు పని పూర్తి చేయకుండా ఆపేశారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం వారు ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. ఈ గ్రామస్తులు యొక్క...