Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రారంభించి మూడు సంవత్సరములు అయిన ఇంతవరకు మొదలు పెట్టిన బీటీరోడ్డు రహదారి.......

    Author VENKATESH | 02 Aug 2026, 05:16 PM | ANDHRA PRADESH
    ప్రారంభించి మూడు సంవత్సరములు అయిన ఇంతవరకు మొదలు పెట్టిన బీటీరోడ్డు రహదారి.......

    పోలవరం జిల్లాBVK న్యూస్ 3 ప్రతినిధి:02

    పోలవరం జిల్లా,అడ్డతీగల మండలం మట్లపాడు పంచాయతీ, మట్లపాడు గ్రామం నుండి గోరగుమ్మి వరకు ఇంతవరకు రోడ్డు పని మొదలు పెట్టని సమస్య ఎదుర్కొంటున్న గ్రామస్తులు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని ప్రారంభ తేదీ:23-10-2023 అయినా ఇంతవరకు మూడు సంవత్సరములు గడుస్తున్నా 400.00 లక్షల అంచనా విలువతో కూడిన బీటీ రోడ్డును ఇంతవరకు మొదలు పెట్టలేదు. దీని వలన మూడు గ్రామాల ప్రజలు మెయిన్ రోడ్డుకు రావాలంటే ద్విచక్ర వాహనంతో కూడా వెళ్ళలేని పరిస్థితి, మూడు గ్రామాల ప్రజలు రోడ్డుకు చేరుకోవాలంటే ఆరోగ్యపరంగా గాని, విద్య పరంగా గాని, మొదలుకు పనులు కోసం బయటకు రావాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను ఇంతవరకు మూడు సంవత్సరములు కాలవ్యవధి అయిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదివరకు ఒకసారి పేపర్ కి ఇవ్వడం జరిగినది. దయచేసి ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యను గుర్తించి, మా గ్రామాల యొక్క ఇబ్బందిని రోడ్డు వేసి న్యాయం చేస్తారని గ్రామస్తులు కోరడమైనది.