ప్రారంభించి మూడు సంవత్సరములు అయిన ఇంతవరకు మొదలు పెట్టిన బీటీరోడ్డు రహదారి.......
పోలవరం జిల్లాBVK న్యూస్ 3 ప్రతినిధి:02 పోలవరం జిల్లా,అడ్డతీగల మండలం మట్లపాడు పంచాయతీ, మట్లపాడు గ్రామం నుండి గోరగుమ్మి వరకు ఇంతవరకు రోడ్డు పని మొదలు పెట్టని సమస్య ఎదుర్కొంటున్న గ్రామస్తులు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని ప్రారంభ తేదీ:23-10-2023 అయినా ఇంతవరకు మూడు సంవత్సరములు గడుస్తున్నా 400.00 లక్షల అంచనా విలువతో కూడిన బీటీ రోడ్డును ఇంతవరకు మొదలు పెట్టలేదు. దీని వలన మూడు గ్రామాల ప్రజలు మెయిన్ రోడ్డుకు రావాలంటే ద్విచక్ర వాహనంతో కూడా వెళ్ళలేని పరిస్థితి, మూడు గ్రామాల ప్రజలు రోడ్డుకు చేరుకోవాలంటే ఆరోగ్యపరంగా గాని, విద్య పరంగా గాని, మొదలుకు...