Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దోమల బారిన పడకుండా వీధి వీధినా బ్లీచింగ్

    Author VENKATESH | 31 Jul 2026, 08:20 PM | ANDHRA PRADESH
    దోమల బారిన పడకుండా వీధి వీధినా బ్లీచింగ్

    పోలవరం జిల్లాBVK న్యూస్ 3 ప్రతినిధి:31

    పోలవరం జిల్లా అడ్డతీగల మండలం, ఎల్లవరం పంచాయతీ,నాయుడు పాకలు గ్రామంలో పంచాయతీ ద్వారా పంచాయతీ సెక్రెటరీ వీధి వీధికి బ్లీసింగ్ చెల్లించి, వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచడం జరిగినది. ఈ బ్లీచింగ్ చల్లడం వలన క్రిమిసంహార కీటక నాశనం, దోమల బెడద తగ్గడానికి కారణం అవుతుందని పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో చెల్లించడం జరిగినది.