దోమల బారిన పడకుండా వీధి వీధినా బ్లీచింగ్

పోలవరం జిల్లాBVK న్యూస్ 3 ప్రతినిధి:31 పోలవరం జిల్లా అడ్డతీగల మండలం, ఎల్లవరం పంచాయతీ,నాయుడు పాకలు గ్రామంలో పంచాయతీ ద్వారా పంచాయతీ సెక్రెటరీ వీధి వీధికి బ్లీసింగ్ చెల్లించి, వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచడం జరిగినది. ఈ బ్లీచింగ్ చల్లడం వలన క్రిమిసంహార కీటక నాశనం, దోమల బెడద తగ్గడానికి కారణం అవుతుందని పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో చెల్లించడం జరిగినది.