Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 1/70 పెసా ఎల్టిఆర్ చట్టం ఎవరికోసం

    Author VENKATESH | 07 Jul 2026, 09:22 PM | ములుగు
    1/70 పెసా ఎల్టిఆర్ చట్టం ఎవరికోసం

    ఏజెన్సీ ఏరియా మంగపేట మండల కేంద్రము లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 20 లో అక్రమ భవన నిర్మాణములు నిలుపుదల చేయాలని
    * ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ జంక్షన్ కమిటీ మంగపేట మండల అధ్యక్షుడు పొలేబోయిన ఆదినారాయణ డిమాండ్.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    జూలై 07(బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియా మంగపేట మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని తాహశీల్దార్ తోటి రవీందర్ ను కలిసి మెమోరాండం ఇచ్చిన ఆదివాసి ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చేయు విన్నపం ఏమనగా మంగపేట తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ పక్కల గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలు 1ఆప్59, 1ఆప్70 ఎల్టిఆర్, పెసా, చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని గతములో ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లకు విఆర్ఓ లకు అటెండర్ వాచ్మెన్ లకు అప్పటి తాహసిల్దార్ సర్వేనెంబర్ 107/1 లో ఇంటి నిర్మాణం కొరకు ఇచ్చినారు అంటూ చెప్తున్నారు కానీ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ భూమి ఎలా ఇస్తారు ఒక్క వెళ ఇసై సర్వే నెం 107/1 ఉండాలి కాని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎండి మున్వర్ అక్రమంగా గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఈదులకుంట సర్వే నెంబర్ 20 చెరువు శిఖములో భవన నిర్మాణాలు ఎలా కడతారు కట్టిన భావన నిర్మాణాలను తొలగించి కడుతున్న భవన నిర్మాణాలను నిలుపుదల చేసి షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ ఇట్టి ప్రభుత్వ భూమిని నిరుపేదలైన ఆదివాసులకు ఇంటి స్థలాలకి ఇవ్వాలని మంగపేట తాహసిల్దార్ గారిని కోరుతున్నా ఆదివాసి ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ మంగపేట మండల కమిటీ
    ప్రధాన కార్యదర్శి తాటి నాగరాజు,అనేబోయిన సమ్మయ్య, గొప్ప చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.