1/70 పెసా ఎల్టిఆర్ చట్టం ఎవరికోసం
ఏజెన్సీ ఏరియా మంగపేట మండల కేంద్రము లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 20 లో అక్రమ భవన నిర్మాణములు నిలుపుదల చేయాలని * ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ జంక్షన్ కమిటీ మంగపేట మండల అధ్యక్షుడు పొలేబోయిన ఆదినారాయణ డిమాండ్. ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 07(బీవీకే న్యూస్): ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియా మంగపేట మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని తాహశీల్దార్ తోటి రవీందర్ ను కలిసి మెమోరాండం ఇచ్చిన ఆదివాసి ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చేయు విన్నపం ఏమనగా మంగపేట తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ పక్కల గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలు 1ఆప్59, 1ఆప్70 ఎల్టిఆర్, పెసా, చట్టాలకు విరుద్ధంగా...