Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాసిపేట -2 వగనిలో ధర్నా

    Author VENKATESH | 07 Jul 2026, 05:20 PM | మంచిర్యాల
    కాసిపేట -2 వగనిలో ధర్నా

    మంచిర్యాల జిల్లా
    కాసిపేట మండలం
    Bvk న్యూస్

    సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం సంబంధిత గాని మేనేజర్ కీ వినతి పత్రం అందించడం జరిగింది.
    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి పాల్గొన్నారు.
    ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ , పిట్ వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి నరసయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు బొద్దుల వెంకటేష్, బొమ్మకంటి సాగర్, కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు

    14 లెవెల్ నుండి 19 లెవెల్ వరకు మ్యాను రైడింగ్ త్వరగా పూర్తి చేయాలి.
    1.ఉత్పత్తిలో భాగంగా రెండు పిల్లర్లకు ఒక 87 హెచ్పీ హాలర్లను ఏర్పాటు చేయాలి
    ➡️6 లెవల్ ఎండ్ లెస్ త్వరగా పూర్తి చేయాలి
    1. 17 లెవెల్ ఎండ్ లెస్ త్వరగా పూర్తి చేయాలి
    1. N2dip 23L & 12x డిప్ 22ల వెంటిలేషన్ సమస్య లేకుండా చూడాలి.
    1. ఎస్ డి ఎల్ స్పేర్ పార్ట్స్ తెప్పించాలి
    1.లైన్మెన్ వాడే మెటీరియల్ (కిలాలు, తుంటా, కట్ ప్లేట్స్ చెక్కలు, ఫిష్ ప్లేస్ట్స్, బొల్ట్స్ ) తెప్పించాలి
    1.కొత్త బోల్టర్లు తెప్పించాలి
    1.కోల్ బిట్స్ మరియు బోల్టర్ బిట్స్ తెప్పించాలి
    1.ఇంటర్నల్ ట్యూబ్ లైట్స్, కాప్ లాంప్ ఎల్ఈడి బల్బ్స్, బ్యాటరీ లు తెప్పించాలి.
    1.ఎయిర్ డక్కులు తెప్పించాలి.
    1.మ్యాన్ రైడింగ్ ఆపరేటర్స్ కి యాక్టింగ్ కొట్టాలి.
    1.సర్ఫేస్ హాలర్ షెడ్ రేకులు వేయించాలి.
    1.చెమ్మస్ లు, తట్టలు కొరత ఉంది తెప్పించాలి.
    1.సేఫ్టీ గ్లౌస్ లు, సాక్స్ లు, హెల్మెట్స్ తెప్పించాలి.
    1.ప్రతి షిఫ్ట్ లో న్యూమటిక్ పంపులు పని ప్రదేశాలలో పెట్టడానికి అవసరమైన పంపు ఆపరేటర్లను కేటాయించాలి
    1. ఈ అండ్ ఎం లో టెండల్ పనులకు అవసరమైన మ్యాన్ పవర్, జనరల్ షిఫ్ట్ ఫిట్టర్ & ఎలక్ట్రిషన్ లకు హెల్పర్లను ఇవ్వాలి.
    1. డ్రింకింగ్ వాటర్ ఆర్వో సర్వీసింగ్ చేపించాలి
    1.బిట్ గ్రైండర్, కొలిమి, వెల్డింగ్ ప ని ప్రదేశంలో షెడ్ నిర్మించి ఫ్లోరింగ్ చేపించాలి.
    1.సోమగూడెం నుండి కాసిపేట్ -2 మైన్ వరకు మెయిన్ రోడ్ వేయించాలి

    ఇవి కూడా చదవండి