కాసిపేట -2 వగనిలో ధర్నా

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం Bvk న్యూస్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం సంబంధిత గాని మేనేజర్ కీ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ , పిట్ వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి నరసయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు బొద్దుల వెంకటేష్, బొమ్మకంటి సాగర్, కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు 14 లెవెల్ నుండి 19 లెవెల్ వరకు మ్యాను రైడింగ్ త్వరగా...