Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.

    Author VENKATESH | 05 Jun 2026, 12:14 PM | Cinema
    అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.

    ఎంతో మంది ముద్దుగుమ్మలు కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించి ఆతర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. పై ఫొటోలో ఉన్న బబ్లీ గర్ల్ ను గుర్తుపట్టారా.?ఎంత ముద్దుగా ఉందో కదా.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో తోపు హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తొలి సినిమానే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరంటే..షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా.. ఆమె మరెవరో కాదు ప్రియాంక జవాల్కర్.