Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంగన్వాడీ టీచర్ నిరంజనమ్మ మృతికి నాయకుల సంతాపం

    Author VENKATESH | 16 Oct 2026, 07:55 PM | నల్గొండ
    అంగన్వాడీ టీచర్ నిరంజనమ్మ మృతికి నాయకుల సంతాపం

    దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : నేరడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ కోట్ల నిరంజనమ్మ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,ప్రగాఢ సంతాపం తెలిపారు.భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.నిరంజనమ్మ మృతి బాధాకరమని పేర్కొంటూ,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.అంగన్వాడీ టీచర్‌గా నిరంజనమ్మ అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.ఆమె మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు.ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జెడ్పిటిసి కేతావత్ బాలు నాయక్,మాజీ ఎంపీటీసీ గిరి యాదయ్య,ఉపసర్పంచ్ ఎలిజర్ల శ్రీను,కుటుంబ సభ్యులు వేణు,కృష్ణ, నాయకులు శేఖర్ గౌడ్, వెంకటయ్య,హరీష్,యాదయ్య,శంకర్ గౌడ్,సేవ్య,సాలయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు