Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం..

    Author VENKATESH | 16 Oct 2026, 04:22 PM | నిజామాబాద్
    ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం..

    నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధంతో నిండిపోతోంది. దోమల బెడద పెరిగి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ముందుకు వస్తున్నప్పటికీ, ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.