Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్థిరంగా పసిడి ధరలు..

    Author VENKATESH | 05 Oct 2026, 11:39 AM | BUSINESS
    స్థిరంగా పసిడి ధరలు..

    దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన ధరలు నేడు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా ఉంది.