Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిమ్మాపురం 4వ వార్డులో బోరు ఏర్పాటు

    Author VENKATESH | 02 Oct 2026, 09:24 PM | నల్గొండ
    తిమ్మాపురం 4వ వార్డులో బోరు ఏర్పాటు

    దేవరకొండ,02 అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    నేరడుగోమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామపంచాయతీలోని 4వ వార్డులో గ్రామపంచాయతీ నిధులతో బోరు వేయించారు. గ్రామ సర్పంచ్ పంబాల స్వాతి ముత్యం,ఉప సర్పంచ్ నీలం ఆంజనేయులు యాదవ్, తిమ్మాపురం వార్డు సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.బోరు నుంచి నీరు సమృద్ధిగా రావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల దాహర్తిని తీర్చి నందుకు,తాగునీటి అవసరాలకు ఉపయోగపడే విధంగా బోరు ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, తిమ్మాపురం గ్రామపంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ పంబాల స్వాతిముత్యం, ఉపసర్పంచ్ నీలం ఆంజనేయులు యాదవ్,వార్డు సభ్యులు,నాయకులు కుంభం రామకృష్ణ గౌడ్,కుంభం నిరంజన్ గౌడ్,శ్రీను,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.