Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేశవపట్నం దేవసేన గ్రూప్ ఆధ్వర్యంలో గణపతికి మహా కుంభహారతి

    Author VENKATESH | 20 Sep 2026, 07:08 PM | కరీంనగర్
    కేశవపట్నం దేవసేన గ్రూప్ ఆధ్వర్యంలో గణపతికి మహా కుంభహారతి

    శంకరపట్నం,సెప్టెంబర్ 19,( తెలంగాణ కిరణం విలేఖరి ):శంకరపట్నం మండలం కేశవపట్నం మెయిన్ రోడ్డు దేవసేన గ్రూప్ ఆధ్వర్యంలో గణపతి మండపం దగ్గర గణపతి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఆరవ రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి షోడశ హారతులతో పాటు మహా కుంభ హారతి కార్యక్రమాన్ని స్త్రీలు ముత్తైదువులంతా కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు,అర్చకులు పోలోజు సుమన్ శాస్త్రి,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.