Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి

    Author VENKATESH | 18 Sep 2026, 11:55 AM | కరీంనగర్
     ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి

    నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ దుర్మరణం చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్ఐ సతీష్ ఎన్.ఎస్.ఓ (NSO) డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం హెడ్ క్వార్టర్స్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయుధాన్ని శుభ్రం (క్లీన్) చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలడంతో (మిస్ ఫైర్ కావడంతో) ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
    సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.