Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తాడికల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

    Author VENKATESH | 18 Sep 2026, 11:48 AM | కరీంనగర్
    తాడికల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

    ముగ్గురు మృతి,ఇద్దరికి తీవ్ర గాయాలు....
    శంకరపట్నం,సెప్టెంబర్17,( తెలంగాణ కిరణం విలేఖరి ): శంకరపట్నం మండలం తాడికల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం నిజాంబాద్ నుండి వరంగల్ వెళుతున్న కారు,ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.గాయాలైన ఇద్దరిని అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.ఏసిపి మాధవి,కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.