Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..

    Author VENKATESH | 17 Sep 2026, 11:16 AM | కరీంనగర్
     అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..

    అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుండి బయటకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని ప్రమాదం జరగ్గా.. ఓ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్ద‌రు విద్యార్థుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. క‌రీనంగ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఒక బేకరీకి వెళ్లి, తిరిగి హాస్టల్ కు వస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు హాస్ట‌ల్‌కు తిరిగి వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రో విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందింది.