Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ విఫల పాలనపై ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిరసన

    Author VENKATESH | 10 Sep 2026, 03:57 PM | NATIONAL
    కాంగ్రెస్ విఫల పాలనపై ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిరసన

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ , ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చర్యలను ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నల్ల దుస్తులు ధరించి నిరసన నిర్వహించారు.రాజకీయ వార్తలు చదవండిఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం , పాలనలో లోపాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.