Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేవంత్‌రెడ్డి ఇలాకాలో క‌రెంట్ కోత‌ల‌కు నిర‌స‌న‌గా రైతుల రాస్తారోకో..!

    Author VENKATESH | 10 Sep 2026, 11:39 AM | TELANGANA
    రేవంత్‌రెడ్డి ఇలాకాలో క‌రెంట్ కోత‌ల‌కు నిర‌స‌న‌గా రైతుల రాస్తారోకో..!

    కరెంట్ కోతలకు నిరసనగా రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగారు. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే క‌రెంటు వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో నిర్వ‌హిస్తున్నారు. దాంతో భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. పంట‌ల‌కు 24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు హెచ్చ‌రించారు.