Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్..

    Author VENKATESH | 05 Sep 2026, 12:24 PM | BUSINESS
    బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్..

    బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,860 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1700 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 1,390 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,800 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.