Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు..

    Author VENKATESH | 25 Aug 2026, 12:42 PM | ANDHRA PRADESH
    నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు..

    ఏపీలో పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు సాధిక్‌ ఖాన్‌కు నూకరాజు కుటుంబానికి మధ్య జరిగిన గొడవలు కాస్తా ఎందుకు ఆత్మహత్య వరకు వెళ్లాయనే దానిపై కీలక వివరాలను రాబట్టారు. సౌజన్యను లోబర్చుకుని మరోపక్క ఆమెకు తెలియకుండానే ఈనెల 14న రహస్య వివాహానికి సాధిక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సౌజన్య.. సాధిక్‌ను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.