Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తొలి సెష‌న్‌లోనే బ్రేకిచ్చిన ప్రసిధ్‌..

    Author VENKATESH | 25 Aug 2026, 11:44 AM | Sports
    తొలి సెష‌న్‌లోనే బ్రేకిచ్చిన ప్రసిధ్‌..

    కొలంబో టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. రెండో రోజే రెండు కీల‌క వికెట్లు తీసి శ్రీ‌లంక‌ను దెబ్బ‌కొట్టిన టీమిండియాకు.. మూడో రోజు తొలి సెష‌న్‌లోనే ప్ర‌సిధ్ కృష్ణ‌(2-29) బ్రేకిచ్చాడు. ఓపెన‌ర్ క‌మిల్ మిశార‌(19)ను ప్ర‌సిధ్‌ పెవిలియ‌న్ పంపాడు. ప్ర‌స్తుతం క‌మిందు మెండిస్‌(10 నాటౌట్), ప‌సిందు సూర్య‌బండార‌(32 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు.భారీ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భార‌త జ‌ట్టు కొలంబో టెస్టుపై ప‌ట్టు సాధిస్తోంది. 503జ‌9 వ‌ద్ద ఇన్నింగ్స్ ఆపేసి.. శ్రీ‌లంక‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించ‌డ‌మే ఆల‌స్యం బౌల‌ర్లు వికెట్ల వేట మొద‌లెట్టారు. రెండో రోజే ల‌హిరు ఉడార వికెట్ తీసిన ప్ర‌సిధ్ కృష్ణ‌(2-29).. మూడో రోజు తొలి సెష‌న్‌లోనే పంజా విసిరాడు.