Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ములుగు లో జరిగే ఏఐటీయూసీ మూడవ మహసభను జయప్రదం చేయండి

    Author VENKATESH | 21 Aug 2026, 08:35 PM | ములుగు
    ములుగు లో జరిగే ఏఐటీయూసీ మూడవ మహసభను జయప్రదం చేయండి

    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 21(బీవీకే న్యూస్):
    ఈనెల 23 వ, తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉధ్యోగుల భవణములో జరిగే ఏఐటీయూసీ ములుగు జిల్లా మూడవ మహసభను మహసభకు హజరయ్యే డెలిగేట్స్ సకాలంలో హజరై జయప్రదం చేయగలరని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు ఒక ప్రకటణధ్వారా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, మరియు మధ్యాహ్న భోజనం,రెండ ఏ యన్ యంలు,అంగన్వాడీ,,సివిల్ సఫ్లై, జిసిసి, ఐకేపి, గోదాం,జిల్లా జనరల్ హమాలీ, అలాగే జనరల్ హష్పటల్, సిహెచ్ సి హష్పటల్ భవణనిర్మాణ కార్మికులు,ట్రాక్టర్ డ్రైవర్స్ నీరడీలు,. గ్రామ పంచాయతీ కార్మికులు తదితర రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలనిపిలుపునిచ్చారు.