Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాగార్జున సాగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 16 Aug 2026, 11:24 AM | నల్గొండ
    నాగార్జున సాగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
    ​ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఆఫీసర్ రమణ నాయక్
    తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
    ​ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రఘుబాబు, ఏఎస్‌ఐ పుల్లయ్య, ఏఎస్‌ఐ మహమూద్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బంది, ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు నాగార్జున సాగర్ డ్యామ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.