Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 15 Aug 2026, 03:09 PM | నల్గొండ
    విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడిఎస్ వ్యవస్థాపకులు రామయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను స్మరించుకున్నారు. విడిఎస్ సంస్థ ద్వారా మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి. నాగేంద్ర , బాషా చౌహన్ , జి. నిహారిక , ఎన్. శాంతి , కె. కవిత గారు, బి. నిహారిక మరియు విడిఎస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జెండా వందనం చేసుకున్నారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేయడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి.