Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళపై ఏనుగు దాడి..

    Author VENKATESH | 12 Aug 2026, 04:01 PM | Crime
    మహిళపై ఏనుగు దాడి..

    ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా డోయివాలా పరిధిలో దారుణం జరిగింది. పాలు తీసుకొని ఇంటికి వెళ్తున్న అంజలి గుప్తా (39) అనే మహిళపై థానో అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.