Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అడ్డతీగలలో ఆదివాసీల దినోత్సవం ర్యాలీ....

    Author VENKATESH | 09 Aug 2026, 08:58 PM | ANDHRA PRADESH
    అడ్డతీగలలో ఆదివాసీల దినోత్సవం ర్యాలీ....

    పోలవరం జిల్లా BVK న్యూస్ 3 ప్రతినిధి:09
    అడ్డతీగలలో ఆదివారం సంఘాలు ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు వాయిద్యాలతో,ఆదివాసీ నృత్యాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వనవాసి ఆశ్రమ సభ్యులు,PDSU రమణ, ఉపాధ్యాయులు, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.