Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

    Author VENKATESH | 08 Aug 2026, 09:20 PM | TELANGANA
    నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

    నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాగే ఈ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ చలానాల తప్పించుకునేందుకు ఫేక్ నంబర్ ప్లేట్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు.