Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్..

    Author VENKATESH | 04 Aug 2026, 02:45 PM | Cinema
    ‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్..

    ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ ఫ్రాంచైజ్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలోనే ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur The Movie) నుంచి మేకర్స్ ఒక క్రేజీ మాస్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘దో నంబరీ’ (Do Numbari) పేరుతో వచ్చిన ఈ హై-వోల్టేజ్ సాంగ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.ఈ పాటను ప్రముఖ ర్యాప‌ర్ దండా నియోలీవాలా (Parveen) ఆలపించడమే కాకుండా స్వయంగా సాహిత్యాన్ని అందించి, స్వరపరిచారు. ‘బందే నంబర్ 1 కే.. ధంధే దో నంబరీ’ అంటూ సాగే లిరిక్స్, ఊరమాస్ బీట్స్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026 న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. మ‌రోవైపు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్ ది మూవీ’ ఆఫీషియల్ ట్రైలర్ ఈ నెల ఆగస్టు 11న విడుదల కానుంది.