Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 192 వద్ద తొలి వికెట్..

    Author VENKATESH | 19 Jul 2026, 06:33 PM | Sports
    192 వద్ద తొలి వికెట్..

    లార్డ్స్ వన్డేలో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. అర్ధ శతకం తర్వాత బౌండరీలతో రెచ్చిపోయిన ఓపెనర్ జాకబ్ బెథెల్‌(91)ను ప్రసిధ్ కృష్ణ(1-36) వెనక్కి పంపాడు. భారత్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పిన బెన్ డకెట్(90 నాటౌట్), బెథెల్‌ జోడీని విడదీశాడు. శతకం కొట్టేలా కనిపించిన బెథెల్.. డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద రోహిత్ శర్మ చేతికి చిక్కాడు.
    నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌కు తొలి బ్రేకిచ్చాడు ప్రసిధ్ కృష్ణ(1-36). బుమ్రా గైర్హాజరీలోని టీమిండియా పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(90 నాటౌట్), జాబ్ బెథెల్‌(91) ద్వయాన్ని విడదీశాడీ పొడగరి పేసర్.