Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చందంపేట మేరు సంఘం మండల కమిటి అధ్యక్షులు గా శంకరయ్య

    Author VENKATESH | 16 Jul 2026, 09:18 PM | నల్గొండ
    చందంపేట మేరు సంఘం మండల కమిటి అధ్యక్షులు గా శంకరయ్య

    దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) :
    జిల్లా కమిటి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మేరు కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా చందంపేట మండల కమిటీని దేవరకొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పానగంటి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
    అద్యక్షులు గాపానుగంటి శంకరయ్య తండ్రి పెద్దయ్య పోలేపల్లి,కార్యదర్శి రాపర్తి వీరయ్య చిత్రియాల ,
    కోశాధికారి గారేణుకుంట్ల లక్ష్మి భర్త శ్రీనివాసులు ముడుదండ్ల ,చందంపేట మండల మేరు కమిటి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.