Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 1,16,116/- విరాళం అందించిన దాత

    Author VENKATESH | 16 Jul 2026, 09:14 PM | నల్గొండ
    దేవరకొండ శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 1,16,116/- విరాళం అందించిన దాత

    దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా, నేడు కేతావత్ రూప్ నాయక్ గారి ధర్మపత్ని శ్రీమతి స్వాతి ఆలయ నిర్మాణ నిమిత్తం రూ. 1,16,116/- విరాళాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతను ప్రత్యేకంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ స్వామివారి కృపాకటాక్షాలు దాత కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ సభ్యులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.