Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

    Author VENKATESH | 09 Jul 2026, 11:47 AM | BUSINESS
    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

    గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 11.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,240గా ఉంది (Gold and Silver Rates). నిన్నటితో పోల్చుకుంటే రూ.110 పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.110 పెరిగింది. (Live Gold Rates).